J బ్రాండ్ తాగి వేలాది మంది చనిపోయారు: మంత్రి

J బ్రాండ్ తాగి వేలాది మంది చనిపోయారు: మంత్రి

NLR: గత ప్రభుత్వం నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. పొదలకూరులో ఆయన మాట్లాడుతూ.. ‘J’ బ్రాండ్ మద్యం తాగిన వేలాది మంది కిడ్నీ, లివర్, నరాల బలహీనతతో చనిపోయారని ఆరోపించారు. లక్షలాది మంది ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు.