'పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి'
SRD: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సదాశివపేట మండలం కోనాపూర్ నంది కంది గ్రామాలు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.