MLA నరేంద్రకు ముస్లిం సంఘాలు కృతజ్ఞతలు

GNT: పొన్నూరు SPP రోడ్డులో ఎంతో చరిత్ర కలిగిన గాంధీ పార్క్, ఉర్దూ స్కూల్ మరమ్మతులు చేయించినందుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కమిషనర్ రమేశ్ బాబుకు ముస్లిం సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ముస్లిం నాయకులు గురువారం మాట్లాడుతూ.. గతంలో స్కూల్ స్లాబ్ పెచ్చులు ఊడిపోయి, శిథిలావస్థలో ఉండడంతో విద్యార్థుల చదువు వరండాలోనే సాగేదన్నారు.