ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

BHNG: చౌటుప్పల్‌లో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న IIT-JEE, నీట్, EMCETలకు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌కు సంబంధించిన కరపత్రాన్ని స్థానిక MRO వీరాబాయి గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రత్నం ఫౌండేషన్ పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న శిక్షణా కార్యక్రమం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.