13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ల పేర్లు ఖరారు

13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ల పేర్లు ఖరారు

AP: రాష్ట్రంలో 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఛైర్మన్లను సీఎం చంద్రబాబు ప్రకటించారు. వాటిలో 10 టీడీపీ, రెండు జనసేన, ఒకటి బీజేపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.