జీవోను రద్దు చేయాలి : AITUC

జీవోను రద్దు చేయాలి : AITUC

AKP: జీవో నెంబర్ 1217 రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలనీ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వియ్యపు రాము డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ పిలుపు మేరుకు బుచ్చయ్య పేట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి MROకు వినతిపత్రం సమర్పించారు.