రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

WGL: పట్టణ కేంద్రంలోని ఇనుమాముల వ్యవసాయ మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుంది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.