ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి: DHMO

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి: DHMO

BDK: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలియజేశారు.