ప్రమాద స్థలాలను పరిశీలించిన ఏఆర్టీ బృందం

KMR: ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల పరిసరాల్లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద స్థలాలను ఏఆర్టీ (యాక్సిడెంట్ రిజ్యూలేషన్ టీం) బృందం సోమవారం పరిశీలన చేశారు. పట్టణంలో శివారులో ప్రమాదాలు జరిగిన స్థలాలను, పెద్దరెడ్డి, జంగమయపల్లి, కళ్యాణి వాగు ప్రాజెక్ట్, శివపూర్ గ్రామాల పరిధిలో పరిశీలించారు. ఈ పరిశీలనలో సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేష్ ఉన్నారు.