VIDEO: బైరాన్‌పల్లి అమరవీరులకు ఘనంగా నివాళులు

VIDEO: బైరాన్‌పల్లి అమరవీరులకు ఘనంగా నివాళులు

SDPT: రజాకార్ల దురాగతలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి బురుజు వద్ద అమరవీరులకు గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. 1948 ఆగస్టు 27న గ్రామస్తులపై రజాకర్లు దాడి చేసి ఒకేరోజు దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్నారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. బైరాన్‌పల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.