VIDEO: ఆకర్షణగా నిలుస్తున్న తుని రైల్వే స్టేషన్

VIDEO: ఆకర్షణగా నిలుస్తున్న తుని రైల్వే స్టేషన్

కాకినాడ: అమృత భారత్ పథకం కింద తుని రైల్వే స్టేషన్ అత్యాధునికంగా ముస్తాబైంది. రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టిన మొదటి దశ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. స్టేషన్ ప్రవేశ ద్వారం నుంచి ప్లాట్ఫారమ్ వరకు ఎయిర్పోర్ట్ తరహాలో ప్రీమియం వెయిటింగ్ హాళ్లు, విశాలమైన పార్కింగ్ ఏరియా ప్రయాణికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.