హనుమకొండ జిల్లా కేంద్రానికి వెల్నెస్ సెంటర్ మంజూరు

హనుమకొండ జిల్లా కేంద్రానికి వెల్నెస్ సెంటర్ మంజూరు

హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆకాశవాణి క్వార్టర్స్‌లో వెల్నెస్ సెంటర్ మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు ఎంపీ కడియం కావ్య ప్రకటించారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం తాను చేసిన ప్రయత్నాలు ఫలించగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు అనువదించినట్లు తెలిపారు.