రేపు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
కడప: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. అలాగే ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ఉంటుంది. కడప జిల్లా వినియోగదారులు 08562-242457కు సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.