VIDEO: 'బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

VIDEO: 'బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

WNP: విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్‌షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వనపర్తి జిల్లాలోని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, టీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డు వద్ద రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.