CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: భట్టిప్రోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించారు. మొత్తం 14 మందికి రూ.7,44,947 విలువైన చెక్కులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదవారికి సీఎం సహాయ నిధి ఒక ఒక వరం లాంటిదన్నారు.