VIDEO: గ్రామస్తులు ఏకం చేసిన సోషల్ మీడియా

VIDEO: గ్రామస్తులు ఏకం చేసిన సోషల్ మీడియా

WGL: రాయపర్తి మండలం కొండూరులో గ్రామస్తులు మానవత్వం చాటారు. ఓ వ్యక్తి చనిపోతే అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా అతని మృతి వైరల్‌గా మారి గ్రామస్తులను ఏకం చేసింది. బుడుగ జంగాలకు చెందిన వ్యక్తికి కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి అతని అంతిమ సంస్కారాలు నిర్వహించారు.