పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని మల్లంపల్లి KGBV పాఠశాలలో ఆదివారం NRI అనిల్ కుర్మాచలం పుట్టినరోజు సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ABSF ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ.. విద్యార్థులు రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు.