ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి

HNK: ఐనవోలు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ శర్మకు ఎస్సైగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా ఆయన మామునూరు ఏసీపీ వెంకటేశ్వర్లును శనివారం మరాద్యపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్ ఓ ఎస్సై శ్రీనివాస్ సిబ్బంది అభినందించారు