గట్టులో అంబేద్కర్ జయంతి వేడుకలు

గట్టులో అంబేద్కర్ జయంతి వేడుకలు

GDWL: గట్టు మండలం చాగదోణ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. భారతదేశానికి అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారని, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.