విద్యార్థుల ఆచూకీ లభ్యం

TPT: చంద్రగిరి పట్టణంలోని బీసీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థులు సదుం బస్టాండ్‌లో తిరుగుతుండగా అనుమానంతో పోలీసులు విచారించారు. హాస్టల్ నుంచి పారిపోయినట్లు వచ్చినట్లు చెప్పడంతో వారిని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఇవాళ వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.