చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం: జిల్లా కలెక్టర్

చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం: జిల్లా కలెక్టర్

కర్నూలు: జిల్లాలో 22 ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని కలెక్టర్ డా.సిరి అన్నారు. ఇవాళ 22 ఏ, చుక్కల భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి కర్నూలు రూరల్, వెల్దుర్తి, తుగ్గలి మండలాలకు చెందిన పది మంది రైతులకు కలెక్టర్ ప్రొసీడింగ్స్‌ను అందచేశారు.