VIDEO: ఖమ్మం పాతబస్టాండ్‌లో సెల్ ఫోన్ల చోరీ

VIDEO: ఖమ్మం పాతబస్టాండ్‌లో సెల్ ఫోన్ల చోరీ

KMM: ఖమ్మంలోని పాత బస్టాండ్‌లో నిన్న రాత్రి పలువురి సెల్ ఫోన్లు చోరీ అయ్యాయి. రద్దీగా ఉన్న బస్సులనే లక్ష్యంగా ఎంచుకున్న దొంగలు ఫోన్లు మాయం చేశారు. ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న నవనీత, కురవి మండలం మోద్దులగూడెంకు చెందిన రత్నాకర్ రెడ్డి, చంద్రమౌళి, క్రాంతికుమార్, వెంకటేశ్వరావుతో పాటు మరో ఇద్దరి ఫోన్లు చోరీ కావడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.