VIDEO: 'స్వరాష్ట్ర అభివృద్ధికి NRIలు కృషి చేయాలి'

SKLM: ఆముదాలవలస నియోజకవర్గం శాసన సభ్యులు, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవి కుమార్ USA పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి చికాగో టీడీపీ NRI మిత్రులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విదేశాల్లో స్థిరపడిన NRIలు తమ స్వంత రాష్ట్ర అభివృద్ధికి కూడా తమ వంతు కృషి చేయాలని అన్నారు.