VIDEO: పెనుకొండలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: పెనుకొండలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సత్యసాయి: పెనుకొండలో YSR విగ్రహం వద్ద వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుంటామని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.