ఈ టీచర్ చేస్తున్న పనికి సలాం కొట్టాల్సిందే

MDK: పిల్లలు పాఠశాలకు రాకపోతే పట్టించుకొని ఉపాధ్యాయులు ఉన్న సమాజంలో ఈ ఉపాధ్యాయుడు చేసిన పనికి సలాం కొట్టాల్సిందే. నర్సాపూర్(M) బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఈ టీచర్ ఎనలేని శ్రద్దను చూపిస్తున్నాడు. పాఠశాలకు రాకుండా గ్రామంలో తిరుగుతున్న పిల్లలను గుర్తించి వాళ్ల ఇంటికి వెళ్లి తన బైక్‌పై పాఠశాలకు తీసుకువస్తూ.. తన వంతు కృషి చేస్తున్నాడు.