VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తివేత

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తివేత

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండటంతో 13 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.48 మీటర్లు.. నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు 18.7306 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి 40757 క్యూసెక్కుల వరద నీరు చేరగా13 గేట్ల ద్వారా 102507 క్యూసెక్కులు దిగువకు వదిలారు.