మహిళలకు ఉచితంగా శిక్షణ

మహిళలకు ఉచితంగా శిక్షణ

నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కీల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పదో తరగతి ఆపై చదివిన మహిళలకు 'కస్టమర్ ఎగ్జిక్యూటివ్ (డొమెస్టిక్ నాన్ వాయిస్)' అనే కోర్సు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ గిరి పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయన్నారు. 30 సీట్లకే అవకాశం ఉందన్నారు.