VIDEO: స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ ప్రారంభించిన ఆర్డీఓ

VIDEO: స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ ప్రారంభించిన ఆర్డీఓ

ప్రకాశం: స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కనిగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఆర్డీఓ  కేశవర్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం ద్వారా చెత్త నుంచి సంపద సృష్టించడం సాధ్యమవుతుందని ఆర్డీఓ అన్నారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, కమిషనర్ డేనియల్ జోసఫ్ పాల్గొన్నారు.