మెట్‌పల్లి మున్సిపాలిటీకి దక్కిన జాతీయ గౌరవం

మెట్‌పల్లి మున్సిపాలిటీకి దక్కిన జాతీయ గౌరవం

JGL: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవలో మెట్‌పల్లి మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. SEPలో 16 రోజులు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పురాతన కోనేరులో ఉన్న చెత్తను సిబ్బంది తొలగించారు. చెత్తతో ఉన్న ఫొటో, చెత్త తొలగించిన తర్వాత ఫొటోలను సీడీఎంఏ కార్యాలయ సైట్‌కు పంపించారు.