ASI వ్యవహారం.. మహిళా కమిషన్ సిరియస్!

ASI వ్యవహారం.. మహిళా కమిషన్ సిరియస్!

PLD: మాచర్ల ఏఎస్ఐ వ్యవహార శైలిపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఎస్ఐపై సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఎస్పీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళలను ఇబ్బందులకు గురి చేసినా, హింసించినా వారికి తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.