నేడు తిరుమలగిరికి ఎమ్మెల్యే మందుల సామేల్

నేడు తిరుమలగిరికి ఎమ్మెల్యే మందుల సామేల్

SRPT: తిరుమలగిరి మండలంలో ఇవాళ ఎమ్మెల్యే మందుల సామేల్ పర్యటించనున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.