మహిళలకు అండగా ప్రభుత్వం

మహిళలకు అండగా ప్రభుత్వం

KMR: ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ కిష్టాగౌడ్ అన్నారు. ఆదివారం బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.