నర్సీపట్నంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగినిలు ఆందోళన

నర్సీపట్నంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగినిలు ఆందోళన

AKP: నర్సీపట్నం ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆవరణలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకి చేరుకున్నాయి. మంగళవారం నిర్వహించిన ఆందోళనలో మహిళా ఉద్యోగినిలు పాల్గొన్నారు. ఎన్ఎంయూ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.