విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మధురవాడలో మట్టల ఆదివారం ప్రాముఖ్యతను, ఏసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించిన పాస్టర్ ప్రసాద్ రావు
➢ జిల్లాలో స్పీడ్ లేజర్ గన్స్‌తో నిబంధనల అతిక్రమణలకు చెక్
➢ అల్లూరి సీతారామ జిల్లాకు నూతన కలెక్టర్‌గా టి.నిశాంతి
➢ అచ్యుతాపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు