VIDEO: ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు తగులుతుంది: కవిత
NZB: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చిన ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సోమవారం ఆమె వెలుగుమట్ల బాధితులను పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. పెద్దవాళ్ల బిల్డింగుల జోలికి వెళ్లడం లేదని, వాళ్ల బిల్డింగులు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు.