VIDEO: పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం అధికారులతో భువనగిరి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జగదేవ్ పూర్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలపై గత వారం రోజుల క్రితం అధికారులతో మాట్లాడి, ఆ రోడ్డుపై ఒక నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ, కమీషనర్ పాల్గొన్నారు.