గోదావరి క్రీడా సంబరాలపై జేసీ సమీక్ష

గోదావరి క్రీడా సంబరాలపై జేసీ సమీక్ష

W.G: భీమవరం కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించే గోదావరి క్రీడా సంబరాల ఏర్పాట్లపై డిఆర్‌వో ఆర్డీవోలు, జిల్లా అధికారులతో గూగుల్ మీట్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గోవాలన్నారు. ఈ క్రీడ పోటీలలో పాల్గొనేందుకు 3,300 మంది అధికారులు, ఉద్యోగులు నమోదు చేసుకోవాలన్నారు.