'యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం'

'యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం'

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సై సాకాపురం దివ్య ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. SI మాట్లాడుతూ.. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆమె అన్నారు. అనంతరం SI దివ్యను యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.