'కార్మికులు విధి నిర్వహణలో రక్షణ సూత్రాలను పాటించాలి'

'కార్మికులు విధి నిర్వహణలో రక్షణ సూత్రాలను పాటించాలి'

MNCL: కార్మికులు విధి నిర్వహణలో రక్షణ సూత్రాలను తప్పకుండా పాటించాలని సేఫ్టీ కన్వీనర్ ఎన్. దామోదరావు అన్నారు. 56వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం మందమర్రి ఏరియా వర్క్ షాప్‌ను తనిఖీ చేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలన్నారు. మందమర్రి GM రాధాకృష్ణ మాట్లాడుతూ.. విధుల్లో కార్మికులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.