గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

W.G: తాడేపల్లిగూడెం - నిడదవోలు రైల్వే లైన్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పీ హెచ్సీ డి. వెంకటేశ్వరరావు ఇవాళ తెలిపారు. మృతుని తల, ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ వద్ద పూర్తిగా మొండెం నుంచి విడి పడి ఉన్నట్లు నైట్ ట్రాక్‌మన్, డ్యూ స్టేషన్ మాస్టర్ సమాచారం అందించారన్నారు. శరీరంపై "అమ్మ, ఓం, గంగ" అనే పచ్చబొట్లు ఉన్నాయని పేర్కొన్నారు.