అట్టహాసంగా ప్రారంభమైన ఐకేపీ కేంద్రం
NLG: రైతు సంక్షేమమే ధ్యేయంగా కనగల్ మండలం లింగాలగూడెంలో ఐకేపీ ధాన్యం కొఅట్టహాసంగా ప్రారంభమైన లింగనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, సర్పంచ్ కదిరి సైదులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.