వికలాంగుల సంక్షేమమే మా ప్రాధాన్యం

వికలాంగుల సంక్షేమమే మా ప్రాధాన్యం

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో రాష్ట్ర వికలాంగుల సాధికారత ఫోరం ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. వికలాంగులకు రూ.6,000 నుంచి రూ.15,000 వరకు పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం సహా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.