గట్టమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

గట్టమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

ములుగు జిల్లా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మేడారం వెళ్తున్న సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదివారం ములుగులో గట్టమ్మ తల్లి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.