మంత్రిని కలిసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

మంత్రిని కలిసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

కోనసీమ: రామచంద్రపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ సోమవారం ఉండవల్లిలో మంత్రి లోకేష్‌ను కలిసి నియోజకవర్గ రైతాంగ సమస్యలపై చర్చించారు. గ్రావెల్ రోడ్ల అభివృద్ధి, ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని రిశ్వంత్ తెలిపారు.