జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బంది బదిలీ: ఎస్పీ

జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బంది బదిలీ: ఎస్పీ

KDP: జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 39 మందికి స్థాన చలనం కలిగించారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో 7 మందికి అటాచ్‌మెంట్ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శనివారం కడప SPతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేశారు.