ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన అధికారులు

ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన అధికారులు

SRD: ప్రభుత్వం చేపట్టిన “99 రోజుల యాక్షన్ ప్లాన్”లో భాగంగా అమీన్‌పూర్ సర్కిల్‌లో ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో ACP, TPBO, టౌన్ ప్లానింగ్ సిబ్బంది 36 వాణిజ్య భవనాలను తనిఖీ చేసి, భద్రతా లోపాలు ఉన్న 16 భవనాలకు నోటీసులు జారీ చేశారు. ట్రెండ్స్, విజేత భవనాల్లో కూడా ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను పరిశీలించారు.