శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవానికి హరీష్ రావుకు ఆహ్వానం

శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవానికి హరీష్ రావుకు ఆహ్వానం

SRD: పటాన్‌చెరు J. P కాలనీలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవంకు BRS పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావును ఆహ్వానించారు. ఈ మేరకు BRS పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు.