VIDEO: చౌడూరులో వినూత్న ఎన్నికల ప్రచారం

VIDEO: చౌడూరులో వినూత్న ఎన్నికల ప్రచారం

MBNR: నవాబుపేట మండల చౌడూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి జయశ్రీ అమరేశ్వర్ ఆటోకు ఫ్లెక్సీ అతికించి, డీజే సౌండ్‌తో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. గెలుపు సాధిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని ఆమె తెలిపారు.