'కార్తిక దీపోత్సవంతో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా'

'కార్తిక దీపోత్సవంతో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా'

ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు తీరంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా శివపార్వతుల కళ్యాణం, కార్తీక స్వామికి అభిషేకం, గంగా హారతికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కలెక్టర్ గ్రామస్తులను అభినందించారు.