VIDEO: 'లోటస్ పాండ్‌ను కూడా జగన్ రాజధాని అంటారు'

VIDEO: 'లోటస్ పాండ్‌ను కూడా జగన్ రాజధాని అంటారు'

సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడ్డంనాగేపల్లిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సవిత వైసీపీపై విమర్శలు చేశారు. లోటస్ పాండ్‌ను కూడా జగన్ రాజధాని అంటారని వ్యాఖ్యానించారు. నీతి నిజాయితీకి మారుపేరు చంద్రబాబు అని, సాగు నీరు–త్రాగు నీరు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రజలకు ఏమి చేసిందని ప్రశ్నించారు.